ఉత్తరాఖండ్ చమోలీలో ఘోర ప్రమాదం టన్నెల్‌లో ఏడుగురి మృతి.
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పిపల్‌కోటిలోని టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ప్రాజెక్టులో భాగంగా…
