భద్రాచలం ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు!
D News : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.351 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.…
