Tag: Smartphone Market 2026

ఏఐ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు! బడ్జెట్ ఫోన్ల కొనుగోలుదారులకు షాక్

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి త్వరలో షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చులు కూడా…