చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు.. నవంబర్ 8 నుంచి వెండి నాణేల పంపిణీ!
D-News: హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధన్తేరస్తో మొదలైన ఈ వేడుకలు ఆరు రోజుల పాటు…
