Tag: Poor People Housing

మియాపూర్ భూములు పేదలకే ఇవ్వాలి.. అమ్మకంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం!

హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూముల విక్రయంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ భూములను వేలం వేసి ఆదాయం సమకూర్చుకోవాలన్న ముఖ్యమంత్రి…