ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ!
దేశవ్యాప్తంగా తనకు అందుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ చేపట్టిన…
