హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న ఫైవుడ్ గోదాముకూ వ్యాప్తి–
హైదరాబాద్ మల్కాజిగిరి పారిశ్రామికవాడలో ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఫైవుడ్ గోదాముకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
