Tag: Plastic Godown Fire

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న ఫైవుడ్ గోదాముకూ వ్యాప్తి–

హైదరాబాద్ మల్కాజిగిరి పారిశ్రామికవాడలో ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఫైవుడ్ గోదాముకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.