Tag: Paddy Silos

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ధాన్యం నిల్వకు 20 ఆధునిక సైలోలు.. మంచి ధర వచ్చే వరకు భద్రపరుచుకునే అవకాశం

పంట కోత తర్వాత ధాన్యాన్ని వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సైలోల ఏర్పాటును పరిశీలిస్తోంది. తొలిదశలో సుమారు 20 ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు…