Tag: One Way Traffic

హైదరాబాద్ వాహనదారులకు కీలక అప్‌డేట్.. లక్డీకాపూల్‌లో నవంబర్ 22న కొత్త వన్‌వే ట్రయల్ రన్

హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నవంబర్ 22న కొత్త వన్‌వే విధానాన్ని ఒక్కరోజు ట్రయల్ రన్‌గా అమలు చేయనున్నారు. రవీంద్రభారతి, ఇక్బాల్ మినార్ మధ్య వాహనాల…