మహారాష్ట్రలో దారుణం.. శివాలయంలో పూజలు చేస్తున్న పదేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీలో రికార్డైన ఘటన!
దేవాలయంలోనూ బాలికలకు భద్రత కరువైందా? పూజలు చేసుకునేందుకు శివాలయానికి వెళ్లిన పదేళ్ల చిన్నారికి చేదు అనుభవం ఎదురైంది. శివలింగానికి పూజలు చేస్తుండగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి…
