మోదీని కలిసిన స్కూల్‌మేట్‌కు తిరిగొచ్చిన భూమి స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరాకు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఊరట లభించింది. మహారాష్ట్రలోని మీరా-భాయందర్‌లో వివాదాస్పదంగా మారిన…
