భారత్‌కు కీలక ఖనిజాల విశ్వసనీయ సరఫరాదారుగా ఉండాలనుకుంటున్నాం.. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్
D-News: భారత్‌కు క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాలు) సరఫరాలో విశ్వసనీయ భాగస్వామిగా మారాలని కెనడా కోరుకుంటోందని ఆ దేశ హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలిపారు. భారత్‌లో…
