1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్ రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) కీలక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000…
