తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దమనకాండ కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన రక్తపాతానికి చారిత్రక…
