ఖిల్లాఘనపూర్‌లో వరుస చోరీల గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్!
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. మేకలు, గొర్రెల చోరీలతో పాటు రాత్రి వేళల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాలకు పాల్పడిన…