కేబీఆర్ పార్క్ వైపు వెళ్లేవారికి బిగ్ అలర్ట్ ఆగస్ట్ 18 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ పోలీసుల సూచనలు ఇవే..
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు…
