మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం.. ‘ఒలియ్ దరజాలి దుస్త్లిక్’తో ఘన సత్కారం
D-News: ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత ప్రభుత్వ పురస్కారం ‘ఒలియ్ దరజాలి దుస్త్లిక్’ (సుప్రీమ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్) లభించింది.…
