అమెరికాలో భారతీయుల ఘనత.. 1,383 జెండాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు!
అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ-అమెరికన్ సమాజం అరుదైన ఘనతను సాధించింది. మొత్తం 1,383 అమెరికా జెండాలతో ఫ్లాగ్‌పోల్స్‌పై ‘250’ సంఖ్యను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.…
