Tag: India Russia Relations

భారత్‌కు రష్యా, అమెరికా దీపావళి శుభాకాంక్షలు.. వెలుగుల పండుగపై ప్రత్యేక సందేశాలు!

భారత్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రష్యా, అమెరికా కూడా భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాయి.…