పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో కీలక అడుగు..
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులను వేగవంతం చేసేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రతిపాదిత కారిడార్లకు జనరల్ కన్సల్టెంట్లను త్వరితగతిన ఎంపిక చేసి ప్రాజెక్టు పనులకు…
