సికింద్రాబాద్‌లో ఘనంగా 79వ విమోచన దినోత్సవ వేడుకలు.. పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నేతల సందడి!
సికింద్రాబాద్‌లోని చారిత్రక పరేడ్ గ్రౌండ్స్‌లో 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ…
