హైదరాబాద్‌లో భారీ చోరీ 48 తులాల బంగారం మాయం..
హైదరాబాద్ మల్కాజిగిరి పరిధిలో భారీ బంగారం చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఆనంద్‌బాగ్‌లోని ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసిన నేపాలీ కుటుంబంపై చోరీకి సంబంధించి ఫిర్యాదు నమోదైంది.…