హైదరాబాద్ ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ నగరానికి నలువైపులా కొత్త బస్ టెర్మినల్స్ కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం!
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ వాహన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు…
