Tag: #HospitalSecurity

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు చోరీ.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు!

ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో భద్రతా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఉపయోగించే నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురికావడం కలకలం రేపుతోంది. ఇద్దరు…