Tag: Flames Spread to Five Coaches

Karmabhumi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు వ్యాపించిన మంటలు!

పంజాబ్‌లోని పటియాలా సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్‌కు వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐదు బోగీలకు వ్యాపించాయి. దీంతో బోగీలు…