గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.