ఇరాన్ ఆయుధగారం పునరుద్దరణ.. రహస్య మార్గంలో పేలుడు పదార్థాలు, డ్రోన్‌లు పంపుతోన్న రష్యా
అమెరికా–ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తన ఆయుధ సామర్థ్యాన్ని తిరిగి వేగంగా పెంచుకునే ప్రయత్నాలను ఇరాన్ ముమ్మరం చేసింది.…
