Tag: CII Telangana

రైతుల భవిష్యత్తుపై కీలక చర్చలకు హైదరాబాద్ వేదిక.. డిసెంబర్ 17న సాయిల్ హెల్త్ సదస్సు–

నేల ఆరోగ్యం, స్థిరమైన వ్యవసాయం, భూసార పరిరక్షణ, ఆధునిక సాగు పద్ధతులపై చర్చించేందుకు CII తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబర్ 17న హైదరాబాద్‌లో ప్రత్యేక సదస్సు జరగనుంది.