Tag: Birthday Wishes

CM రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.