పుంగనూరులో TDP విజయం.. నందికొట్కూరులో YCP లీడ్!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పుంగనూరు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ (TDP) కైవసం చేసుకోగా, నందికొట్కూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఆధిక్యంలో…
