ఎలుకలా కనిపించే జింక.. మన తెలుగు రాష్ట్రాల అడవుల్లోనూ ఉందా? మూషిక జింక ప్రత్యేకతలు ఇవే!
Mouse Deer: ఎలుక ఆకారంలో కనిపించినప్పటికీ ఇది సాధారణ ఎలుక కాదు.. జింకల కుటుంబానికి చెందిన అరుదైన వన్యప్రాణి. ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం, నల్లమల అడవులతో పాటు తెలంగాణలోని…
