Airbnb AI Travel Agent: ఇక ట్రిప్ ప్లానింగ్ నుంచి బుకింగ్ వరకు అన్నీ AIతోనే.. 2027లో కొత్త సర్వీస్!
DNews: ప్రయాణాలు చేయాలనుకునే వారికి Airbnb త్వరలో సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే ప్రత్యేక ట్రావెల్ ఏజెంట్‌ను 2027 ప్రథమార్థంలో…
