Hyderabad Yacht Club: ప్రపంచ సెయిలింగ్ వేదికపై హైదరాబాద్కు అరుదైన గౌరవం.. వరల్డ్ సెయిలింగ్ అవార్డు గెలిచిన వైసీహెచ్!
YCH World Sailing Award: యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (YCH) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ సెయిలింగ్ ఎలెవన్త్ అవర్ రేసింగ్…
