
గత సెషన్తో పోలిస్తే, సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఉదయం నిఫ్టీ 161 పాయింట్లు పెరిగి 26,128కి చేరింది. సెన్సెక్స్ 484 పాయింట్లు లాభపడి 85,408 వద్ద ట్రేడ్ అవుతోంది.
- అమెరికన్ డాలర్ ఇండెక్స్ 98.64 వద్ద ఉంది.
- బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 60 డాలర్లుగా ఉంది.
- అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.16 శాతానికి చేరుకున్నాయి.
- గత సెషన్లో అమెరికా మార్కెట్ ఎస్&పి 0.88 శాతం పెరిగింది.
- నాస్డాక్ 1.31 శాతం లాభపడింది.
