DET:MAR 10:
షారుఖ్ ఖాన్ పాత్ర ఏమిటి?
గతంలో షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి.అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం ఆయన కేవలం సాధారణ క్యామియో మాత్రమే కాకుండా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎక్స్‌టెండెడ్ క్యామియో చేయబోతున్నారు. రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా షారుఖ్ ఆయనకు సహాయం చేసే పోలీస్ అధికారిగా కనిపిస్తారని తెలుస్తోంది.

షూటింగ్ అప్‌డేట్:
షారుఖ్ ఖాన్ ఈ సినిమా షూటింగ్ కోసం 7 నుంచి 8 రోజుల పాటు కాల్‌షీట్స్ కేటాయించినట్లు సమాచారం.ఈ నెలలోనే మార్చి 2026 ఆయన షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.ఈ షెడ్యూల్‌తో జైలర్ 2 సినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్,షారుఖ్ ఖాన్ మరియు ఎస్.జె. సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయి.

రిలీజ్ డేట్ మరియు తారాగణం:
దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే రెట్టింపు యాక్షన్‌తో తెరకెక్కిస్తున్నారు.రజనీకాంత్,షారుఖ్ ఖాన్,మిథున్ చక్రవర్తి,శివ రాజ్‌కుమార్,మోహన్ లాల్,విజయ్ సేతుపతి,రమ్యకృష్ణ,ఎస్.జె. సూర్య.సంగీతం అనిరుధ్ రవిచందర్.
విడుదల తొలుత జూన్ 12న అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆగస్టు 12,2026న సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana