DSports 02Feb 2026:ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ అఘా, భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ వ్యవహారంపై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఆటగాళ్ల ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

  • “మేము ప్రపంచకప్ ఆడేందుకు వెళ్తున్నాం. కానీ భారత్‌తో మ్యాచ్ ఆడకూడదనేది మా (ఆటగాళ్ల) నిర్ణయం కాదు. ఈ విషయంలో మేము ఏమీ చేయలేము. ప్రభుత్వం మరియు పీసీబీ (PCB) చైర్మన్ మాకు ఏది చెబితే అదే మేము చేయాలి. కేవలం వారి ఆదేశాలను పాటించడం మాత్రమే మా పని.”
  • ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌లో పాల్గొనకూడదని పాక్ ప్రభుత్వం తన జట్టుకు ‘డైరెక్టివ్’ జారీ చేసింది.బంగ్లాదేశ్ జట్టుకు మద్దతుగా, ఐసీసీ పక్షపాత ధోరణికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ పేర్కొంది. ఒకవైపు వరల్డ్ కప్ కోసం పటిష్టమైన జట్టును ప్రకటించినప్పటికీ, హై-వోల్టేజ్ భారత్ మ్యాచ్‌కు దూరం కావాల్సి రావడంపై ఆటగాళ్లలో అంతర్మథనం నెలకొన్నట్లు కెప్టెన్ మాటలను బట్టి అర్థమవుతోంది.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana