Former Minister Jeevan Reddy met former Chief Minister KCR at Erravalli farmhouse-DTv Telangana

DNews: Apr10: మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘అన్నా.. మీతో కలిసి పనిచేయడానికి దేవుడు నన్ను పంపాడు,’ అని ఆయన కేసీఆర్‌తో అన్నారు. ‘ప్రస్తుతం రాష్ట్రం నష్టాల్లో ఉంది. కేసీఆర్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇన్నేళ్ల తర్వాత కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది,’ అని జీవన్ రెడ్డి అన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana