DSports 03 Dec:న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహమానుల్లా గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు టీమిండియా జట్టులో ఉండకపోతే, అఫ్గానిస్తాన్‌తో సహా ప్రత్యర్థి జట్లన్నీ చాలా సంతోషిస్తాయని గుర్బాజ్ సరదాగా వ్యాఖ్యానించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana