హైదరాబాద్ బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో కోటి రూపాయల దోపిడీ….
DNews:10 OCT:హైదరాబాద్, అక్టోబర్ 10: కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికు చెందిన అబ్దుల్లాపూర్ మెట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ జరిగింది. కాలేజీ లాకర్స్‌ను…
