మునుగోడు అభివృద్ధికే ప్రాధాన్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
DNews:09 Dec: పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మంగళవారం మునుగోడు మండలం నాంపల్లి, నేరళ్లపల్లి, నర్సింహులగూడెం, రాందాస్తోండా, పెద్దాపురం, కేతేపల్లి, తిరుమలగిరి, మల్లపురాజుపల్లి,…
