పోలీసుల తీరుతో కన్నీళ్లు పెట్టుకున్నాం.. సీఎం క్షమాపణ చెప్పాలి: బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు!
D News: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునీత లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరుతో…
