IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాక్.. భారత్‌తో అఫ్గాన్ టీ20 సిరీస్ ఖరారు
టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పర్యటనపై ఆశలు పెట్టుకున్న ఆ దేశ క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై స్పష్టత రాకముందే.. సెప్టెంబరులో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు…
