Category: వార్తలు

SIRపై రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష ధర్నా.

D NEWS: SIR పేరుతో ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్…

అస్సాం రైఫిల్స్‌లో 354 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు

D Educt: Oct 6: అస్సాం రైఫిల్స్‌లో 354 పోస్టుల భర్తీ భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్‌ 2026 సంవత్సరానికి…

మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం.

D NEWS: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ…

ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజలో ఉద్రిక్తత.

D NEWS: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నంబర్ 346లో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భూమిపూజ నిర్వహించారు. ఈ…

ఈసీపై పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు.

D NEWS: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కోహెడ మండలంలో ‘పల్లె…

ప్రివిలేజ్ ట్యాక్స్‌పై జూపల్లి కీలక వ్యాఖ్యలు.. శ్రీశైలం నీటిపైనా స్పష్టత!

D NEWS: రాష్ట్రంలో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేయాలంటూ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ చేపట్టిన నిరసనలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఈ…

ములుగు వీధి వ్యాపారులకు PM SVANidhi.. అవగాహన కల్పించాలని డిమాండ్!

D NEWS: వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM SVANidhi పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి…

ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

D Educt: Oct 6: 5 లక్షల మంది విద్యార్థులకు స్కిల్‌ ట్రైనింగ్‌ రాష్ట్రంలో ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించాలని…

భూవ్యవహారాలపై బీజేపీ భారీ ప్రజెంటేషన్.. 10న ఏం బయటపెడతారో?

D NEWS: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య భూవ్యవహారాలపై ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10న రాష్ట్రంలోని భూవ్యవహారాలు,…

బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని.. కేంద్రానికి కవిత కీలక డిమాండ్!

D NEWS: బ్యాంకు ఉద్యోగుల వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.…