నవరాత్రుల్లో మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశం లేదు.. ఎందుకీ వింత ఆచారం?
D Spiritual: Oct 14: నవరాత్రుల్లో మహిళలకు ప్రవేశం నిషేధం.. బీహార్లోని ఈ ఆలయ ప్రత్యేకతలేంటి? శరన్నవరాత్రులు వచ్చాయంటే దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. దుర్గాదేవిని…
