సీహెచ్‌ఎస్‌ఎల్ 2025 సిటీ స్లిప్‌లు విడుదల – నవంబర్ 12 నుంచి పరీక్షలు ప్రారంభం
DNews:06 NOV:హైదరాబాద్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ (CHSL 2025) టైర్–1 ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్…
