హైదరాబాద్ వాటర్ సప్లై: నగరంలో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం!
హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడనుంది. పాత నీటి పైప్‌లైన్‌లో లీకేజీలు గుర్తించడంతో…
