El Nino: రైతన్నలకు శాపంగా మారిన ఎల్‌నీనో.. వర్షాలు లేక నల్గొండలో నెర్రెలు వారిన నేలలు
తెలంగాణలో ఎల్‌నీనో ప్రభావంతో వర్షపాతం అసమానంగా నమోదవుతుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతాల్లో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం పంటల సాగుపై…
