శుక్రవారం: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా.. అయితే శుక్రవారం రోజు అమ్మవారి ముందు ఇలా దీపారాధన చేయాల్సిందే!
D Spiritual: Dec 19: లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలనుకునే వారు శుక్రవారం రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ప్రత్యేకంగా దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు.…
