ఆంధ్ర ప్రదేశ్: పోలీసు శాఖలో భారీగా 11,639 ఖాళీలు
DNews: 28 Oct: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 11,000 పైగా పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం…
DNews: 28 Oct: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 11,000 పైగా పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం…
DNews: 25 Oct: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో నడిచే ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్ నంబర్లు TG/TS లేదా AP తో ప్రారంభం కావాలి. కానీ చాలా బస్సులు…
DNews: 25 Oct: ఈ దశాబ్దాన్ని మోడీ దశాబ్దంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఎన్డీఏను ప్రగతిశీల ప్రభుత్వంగా ఆయన ప్రశంసించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
DNews: 25 Oct: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పుతో పాటు నేడు (అక్టోబర్ 25) మరియు రేపు (అక్టోబర్ 26) భారీ…
DNews: 24 Oct: బంగ్లాదేశ్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించిన విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను సురక్షితంగా వారి ఇళ్లకు తీసుకువస్తామని పౌర విమానయాన మంత్రి…
DNews: 24 Oct: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం సమీపంలో అక్టోబర్ 24, 2025 (శుక్రవారం) తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు…
DNews: 18 Oct: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మను ‘జీరో చేశాం’ అంటూ తాను చేసినట్టుగా ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ…
DNews: 18Oct: ఇటీవల రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ధర్మవరం పోలీసులు ఇప్పటికే ఉగ్రవాది నూర్ మహ్మద్ షేక్‌ను అరెస్టు చేశారు. పాకిస్తాన్‌కు…
DNews: 17 Oct: ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి లభించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఐటీ…
DNews:17Oct: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మరో 15 సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు…